అసలు మీరు ఎసిమ్ట మేటిక్ అయితే కాదు కదా? అసలు మీకు కరోనా వచ్చిందని ఎలా గుర్తించాలి?
కరోనా లక్షణాలు లేనప్పటికీ కోరోనా విస్తరించేందుకు ఏ సిమ్టమేటిక్ లక్షణాలు ఉన్నకరోనా వాహకాలు అవుతున్నారేమో. కోవి ప్రతిఒక్కరినీ ఎదో విధంగావస్తుంది అనే విషయం మీకు తెలుసు.కోరోనా ఒక్కొకరి పై ఒక్కోవిధంగా ప్రభావం చూపిస్తుందన్న విషయం మీకు తెలుసు.కొందరిలో ఏ లక్షణమూ కనిపించదు.వారిని వేదించదు.మీరు ఏ సిమ్ట మెటిక్ గా ఉంటూనే కోరోనా
విస్తరణకు వహాకం అవుతున్నా రేమో అనేది సందేహం?
కరోనా వైరస్ మహమ్మారి వచ్చి మూడో ఏడు నడుస్తోంది.గడచిన రెండేళ్లలో మనకు అర్ధం అయ్యింది ఏమిటి అంటే కోరోనా సోకిన వారిలో అందరికీ ఒకే రకమైన లక్షణాలు ఉండవని తెలుస్తోంది.ఎవరికీ కోరోనా సంక్రమించినా ఒక్కొకరికీ వేరు వేరు లక్షణాలు కలిగి ఉంటారు.ఇంకొకరికి ఏ లక్షణమూ కనిపించదు కాని పరీక్షలో కోవిడ్ పోజిటివ్ వస్తుంది. ఇటీవల జామా నెట్ వర్క్ చేసిన అధ్యయనం లో ని అంశాలాను ప్రచురించారు కోవిడ్ పరీక్షలలో ఎసిమ్ట మెటిక్ గా గుర్తింపబడ తారో వారికి కోరోనా లక్షణాలు సంకేతాలు ఉన్నట్లు అనిపించదు.అయితే వారు ఎసిమ్ట మెటిక్ అయినప్పటికీ వారికి కోరోనా సంక్రమిస్తే
సత్వరం వేరొకరికి వ్యాపింప చేస్తారు. శాస్త్రజ్ఞులు వైద్యులు చేసిన అధ్యయనం లో కోవిడ్ పరీక్షలో ఎసిమ్టమెటిక్ ఏ లక్షణాలు లేవని నిర్ధారించబడినా వారు కోవిడ్ వాహకాలుగా మారే అవకాశం ఉంది.వీరి ద్వారా త్వరగా విస్తరించే అవకాశాల్లు ఉన్నాయి. శాస్త్రజ్ఞులు వైద్యులు రోగులు ఇంకా అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.సార్క్ కోవిడ్ 2 వైరస్ వ్యక్తులలో వేరు వేరు గా ఎందుకు ప్రభావం చూపిస్తుంది.కొందరిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి.ఇతరులలో ఎందుకు లక్షణాలు ఉండవు అన్నదే ప్రశ్న?
కొందరిలో కోవిడ్ లక్షణాలు కనిపిస్తాయి ఇంకొందరిలోఎందుకు కనపడవు?
వయస్సు రీత్యా ఏదైనా తీవ్ర అనారోగ్యం సమస్యలు వారిని పీడించి ఉండవచ్చు.లేదా వారిలో రోగనిరోదక శక్తి బలహీనం గా ఉండడం.
ఊబకాయం ఉన్నవారిలో కోవిడ్ లక్షణాలు తీవ్ర సమస్యలు బయటికి రావడం తో ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.అదే మరి ఇంకొందరిలో ఎలాంటి లక్షణాలు కనపడవు ఇలా ఎందుకు జరుగుతుంది. పరిసోదకులు మహమ్మారి ప్రారంభ మైన నాటి నుండి పరిశోదనలు చేస్తున్నారు.ఏ రకమైనది అన్నదీ ఖచ్చిత మైన నిర్ధారణకు రాలేక పోతున్నారు. ఆయా సందర్భాలాలో ఒక థియరీ ముందుకు వస్తుంది వైరస్ కు విరుద్ధంగా శరీరం బలంగా ఉండడం అంటే పుట్టుక నుండే అంటే జన్మతహా వారి శరీరాన్ని వైరస్ నుంచి పరిరక్షిస్తూ ఉంటుంది ఏమో.కొందరిలో వైరల్ లోడ్ తక్కువాగా ఉండవచ్చు.అని భావిస్తున్నారు. ఏ సిమ్టమేటిక్ కోవిడ్ సోకడం వెనుక ఇతర కారణాలు ఉండచ్చు.యువకులలో వృ ద్దులతో పోల్చి చూసినప్పుడు ఎసిమ్టమేటిక్ వారిలో డచుక విశ్వవిద్యాలయం నిర్వహించిన అధయనం లో 6 నుంచి 1౩ సం వయసు ఉన్న వారిలో ఎసిమ్టమేటిక్ ఉన్న వారి సంఖ్య అధికంగా ఉండవచ్చని గుర్తించారు. దీనివెనుక ఒక సిద్ధాంతం తీరీ ఉందని యువకులలో సాధారణంగా వ్యసనాల అలవాటు ఉండడం వల్ల వైరస్ వ్యాధులు ఎక్కువగా ఉంటాయని.ఈకారణం గానే కోవిడ్ 19 బారిన పడతారో అప్పుడు వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదీ కాక ఎసిమ్ట మేటిక్ కోవిడ్ సంక్రమించేందుకు వంశ పరం పర్యం గా మార్పులు ఉండవచ్చు.అని ప్రధానం గా చెప్పవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
మీరు మొదటి సారి కోవిడ్ ఒచ్చి ఉంటె లేదా ఆతర్వాత వ్యాక్సినేషన్ కారణం గా ఇమ్యునిటీ లభించి ఉండవచ్చు అని నిపుణుల అంచనా ప్రకారం ఎసిమ్ట మేటిక్ ఇసిమ్ట మేటిక్ గా మారవచ్చని అంగీకరించక తప్పదని అంటున్నారు. దీనిని క్రాస్ ఇమ్యునిటీ అనికూడా అంటారు దీని ఆర్ధం వ్యాపించడం లేదా టీకాలు వేసి ఉండవచ్చని లేదా వైరస్ మధ్యలో ఉండి ఉండవచ్చు.అని విశ్లేషిస్తున్నారు.
మీరు ఎసిమ్ట మేటిక్ అయినా వైరస్ వాహకం కావచ్చు దానిని ఎలాగుర్తించాలి...
దీనిని గుర్తించాలంటే కోవిడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది.భయంకరమైన వైరస్ కు వ్యతిరేకంగా పోరాడాలంటే కోవిడ్ పరీక్ష ఒక్కటే అద్భుతమైన చర్యగా చెప్పవచ్చు. ఆర్ టి పి సి ఆర్ లేదా ర్యాపిడ్ యాంటి జన్ టెస్ట్ ద్వారా శరీరంలో వైరస్ ఎక్కడ తిష్ట వేసిందో దాని స్థితిని గుర్తించవచ్చు.అందుకే ఈ పరీక్ష సహకరిస్తుందని నిపుణుల నమ్మకం.
కోవిడ్ తో సంబంధం ఉన్న లక్షణాలు...
ఎవరైతే మీరు కోవిడ్ తో సంబంధం ఉన్న లక్షణాలు కనిపించవో అప్పటివరకూ పరీక్షలు చేయించరు.మీరు ఎవరైనా కోవిడ్ పోజిటివ్ ఉన్న వ్యక్తి వల్ల వ్యాధి సంక్రమిస్తే తప్ప మిమ్మల్ని మీరు ఇసోలేషణ్ లో ఉంటూ తక్షణం పరీక్షలు చేయించండి.మీ రిపోర్ట్ నెగెటివ్ రాదో ఇతరుల నుంచి దూరంగా ఉండండి.
ఈ అంశాల పై దృష్టి పెట్టండి...
మీరు ఎసిమ్ట మేటిక్ అయినా ఇసిమ్ట మేటిక్ అయినా మీకు కోవిడ్ సంక్రమించిందా లేదా? అయినప్పటికీ మీరు అప్రమత్తంగా ఉండడం అవసరం.
1) మాస్క్ ధరించడం వల్ల కోవిడ్ వ్యాపించకుండా జాగ్రత్త పడండి.అది మంచి పద్ధతి ఆతరువాత వచ్చిన వ్యక్తుల మధ్య దూరం పాటించడం అవసరం.
2)చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం. ౩)వ్యాక్సిన్ వేయించుకోనివారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోండి మీ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయించుకోండి.కోరోనా నుండి బయట పదండి.